దేశీయ స్టాక్ మార్కెట్లను నష్టాలు కుదిపేస్తున్నాయి. దలాల్ స్ట్రీట్‌లో ఆరంభం నుంచే తీవ్ర అమ్మకాల ఒత్తిడి కనిపించడంతో సూచీలు దారుణంగా పతనమయ్యాయి. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ సెన్సెక్స్ ఏకంగా 834 పాయింట్లు పడిపోయి భారీ నష్టాల్లో కొనసాగుతోంది. అటు జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ నిఫ్టీ కూడా 269 పాయింట్ల నష్టంతో ట్రేడవుతోంది. దీంతో పెట్టుబడిదారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
వ్యాపారం
స్టాక్ మార్కెట్లకు నష్టాల దెబ్బ


