బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్(BSE)లో నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్(NSE) లాభాలతో అరంగేట్రం చేసింది. ట్రేడింగ్ ప్రారంభం సందర్భంగా ముంబైలో సంప్రదాయబద్ధంగా గంట మోగించి NSE సంబరాలు జరుపుకుంది. కాగా, NSE షేరు ఇష్యూ ధర రూ.1,785 ఉండగా, మార్కెట్లో మాత్రం షేరుకు రూ.1,800 చొప్పున లిస్ట్ అయినట్లు మార్కెట్ నివేదికలు పేర్కొన్నాయి.
వ్యాపారం
స్టాక్ మార్కెట్‌లో NSE అరంగేట్రం


