హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైసీపీలో పెద్దిరాజుకు కీలక బాధ్యతలు

W.G: పోడూరుకు చెందిన వైసీపీ నాయకుడు గుంటూరి పెద్దిరాజుకు పార్టీలో కీలక పదవి లభించింది. ఆయనను రాష్ట్ర కార్యదర్శిగా నియమిస్తూ వైసీపీ కేంద్ర కార్యాలయం ప్రకటించింది. గతంలో పోడూరు మండల జడ్పీటీసీగా పనిచేసిన పెద్దిరాజు, నియోజకవర్గంలో కీలక నాయకుడిగా వ్యవహరిస్తున్నారు. ఆయనకు ఈ పదవి దక్కడం పట్ల పోడూరు మండల వైసీపీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.