హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆర్టీసీ బస్సు రాకపోవడంతో విద్యార్థులు ఆందోళన

ప్రకాశం: పాఠశాల విద్యార్థుల కోసం పొదిలి ఆర్టీసీ బస్టాండ్ నుంచి బస్సును అన్నవరం గ్రామం వరకు ఏర్పాటు చేశారు. ప్రతిరోజు లాగా బస్సు వస్తుందని వేచి చూస్తున్న విద్యార్థులకు బస్సు ఎంత సేపటికి రాకపోవడంతో ఆందోళన చెందారు. ఆర్టీసీ విచారణ కేంద్రంలో విచారించిన స్పష్టమైన సమాధానం లేకపోవడంతో కొంతసేపు కంగారు పడ్డారు.