హైదరాబాద్: 28°C
తెలంగాణ

వేరుశనగ విత్తనాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

NGKL: ఉప్పునుంతల వంగూరు మండలంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) ఆధ్వర్యంలో రైతులకు వేరుశెనగ విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ గురువారం సాయంత్రం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం అందిస్తున్న సహాయాన్ని రైతులుసద్వినియోగంచేసుకొని వ్యవసాయంలో అభివృద్ధి సాధించాలని సూచించారు.