హైదరాబాద్: 28°C
తెలంగాణ

'సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయాలి'

GDWL: ఉమ్మడి జిల్లాలో పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాలని అలంపూర్ తాలూకా జేఏసీ ఛైర్మన్ వై. రామ్మోహన్ కోరారు. పంటల రక్షణకు జూరాల నీటిని విడుదల చేయాలని, దిండి లిఫ్ట్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 27న ఉల్ఫార నుంచి కల్వకుర్తి వరకు పాదయాత్ర చేపడుతున్నట్లు తెలిపారు.