హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లా టాపర్‌కు రూ.2 లక్షల ప్రోత్సాహకం

MBNR: జడ్చర్ల మండలం పెద్ద ఆదిరాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని ఎం. ఆరాధ్య గతేడాది పదో తరగతిలో 577 మార్కులు సాధించి జిల్లాలో అత్యధిక మార్కులు సాధించింది. శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ యాజమాన్యం తరఫున ఇవాళ రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా చేతుల మీదుగా రూ.2 లక్షల చెక్కు, మెమొంటో అందుకున్నారు. హెచ్‌ఎం మల్లయ్య, ఉపాధ్యాయుడు వెంకటయ్య పాల్గొన్నారు.