VSP: పీఎం పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలోని కొమ్మడి హౌసింగ్ బోర్డు కాలనీలోని RECON APARTMENTSలోకి భారీగా వరద నీరు చేరి, సెల్లార్ పూర్తిగా మునిగి మొదటి అంతస్తు వరకు నీరు చేరడంతో, 5 అంతస్తుల్లోని 15 ఫ్లాట్లకు చెందిన 70 మంది నీటిముంపులో చిక్కుకున్నట్లు కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందడంతో సిపి ఆదేశాల మేరకు, వెంటనే పోలీసులు అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: 70 మందిని రక్షించిన పోలీసులు


