హైదరాబాద్: 28°C
తెలంగాణ

రిటైర్డ్ డీసీపీ సుదర్శన్ గౌడ్‌ను పరామర్శించిన ఎమ్మెల్యే

HNK: రిటైర్డ్ డీసీపీ సుదర్శన్ గౌడ్‌ను వర్ధన్నపేట ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు గురువారం భీమారంలోని ఆయన నివాసంలో గురువారం పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, కొద్దిసేపు ఆత్మీయంగా ముచ్చటించారు. పోలీస్ శాఖలో ప్రజలకు సేవలందించిన సుదర్శన్ గౌడ్‌తో తనకున్న అనుబంధాన్ని ఎమ్మెల్యే గుర్తుచేసుకున్నారు.