హైదరాబాద్: 28°C
తెలంగాణ

సపోలీస్ ట్రైనింగ్ మాదిరిగానే స్కౌట్ అండ్ గైడ్స్ శిక్షణ'

SRD: పోలీస్ ట్రైనింగ్ మాదిరిగానే స్కౌట్ అండ్ గైడ్స్ శిక్షణ కార్యక్రమాలు ఉంటాయని అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి అన్నారు. సంగారెడ్డి జిల్లా సైన్స్ కేంద్రంలో శిక్షణ సమావేశాన్ని గురువారం నిర్వహించారు. స్కౌట్ అండ్ గైడ్స్ విద్యార్థులకు దేశభక్తి, క్రమశిక్షణ పెంపొందుతుందని చెప్పారు. సమావేశంలో జిల్లా సమన్వయకర్త మాధవ రెడ్డి పాల్గొన్నారు.