హైదరాబాద్: 28°C
తెలంగాణ

2029 నాటికి 5GW సామర్థ్యం: ఐటీ మంత్రి

HYD: నగరంలో మైక్రోసాఫ్ట్ కొత్త డేటా సెంటర్ రీజియన్ ప్రారంభమైందని ఐటీ మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. ప్రస్తుతం 300 మెగావాట్ల సామర్థ్యం అందుబాటులో ఉందన్నారు. మరో 2 గిగావాట్ల సామర్థ్యం అభివృద్ధిలో ఉందని చెప్పారు. 2029 నాటికి తెలంగాణలో 5 గిగావాట్ల డేటా సెంటర్ సామర్థ్యం లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు.