NZB: మూతపడిన NCSF సారంగాపూర్ చక్కెర ఫ్యాక్టరీని తిరిగి తెరిచి, బెల్లం కేంద్రంగా మార్చి ప్రభుత్వమే నడపాలని చెరుకు రైతులు MRO ఆఫీస్ వరకు ట్రాక్టర్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం మోపాల్ తహశీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. చెరుకు ఉత్పత్తిదారుల సంఘం కన్వీనర్ ఆకుల పాపయ్య ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు.
తెలంగాణ
చక్కెర ఫ్యాక్టరీని బెల్లం కేంద్రంగా మార్చాలని ర్యాలీ


