KMM: బోనకల్ మండలం ఆళ్లపాడులో తుఫాను, భారీ వర్షాలతో ఇళ్లలోకి వరద నీరు చేరడంతో తహసీల్దార్ సుధాకర్, ఆర్‌ఐ నరసింహారావు గురువారం గ్రామాన్ని సందర్శించారు. బాధితులు పరిస్థితిని వివరించగా తహసీల్దార్ స్పందించి ఆర్‌అండ్‌బీ అధికారులతో ఫోన్‌లో మాట్లాడి రోడ్డుకు పైపులు వేసి నీరు ఇళ్లలోకి రాకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
తెలంగాణ
ఇళ్లలోకి చేరిన వరద నీరు పరిశీలించిన తహసీల్దార్


