NGKL: గ్రామాల ఆర్థిక అభివృద్ధి లక్ష్యంగా సర్పంచులు పనిచేయాలని జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ సూచించారు. జీ-రామ్‌జీ పథకం ద్వారా గ్రామాల అవసరాలకు అనుగుణంగా పనులను గుర్తించి ప్రాధాన్యత క్రమంలో ప్రణాళికలు రూపొందించాలన్నారు. పథకం విధివిధానాలు, నిబంధనలు పూర్తిగా తెలుసుకొని పారదర్శకంగా, నాణ్యతా ప్రమాణాలతో పనులు చేపట్టాలని సూచించారు.
తెలంగాణ
అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలి: కలెక్టర్


