హైదరాబాద్: 28°C
తెలంగాణ

'రెడ్ క్రాస్ ఎన్నికలు.. 24 నామినేషన్లు'

KNR: ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా శాఖ నిర్వహణ కమిటీ ఎన్నికలకు గురువారం నామినేషన్ స్వీకరణ పూర్తయిందని ఎన్నికల అధికారి ఎస్.రామానుజచార్య తెలిపారు. 15 స్థానాలకు గానూ 24 మంది నామినేషన్లు దాఖలు అయ్యాయని పేర్కొన్నారు. ఈనెల 25న నామినేషన్ల పరిశీలన, 26న నామినేషన్ల ఉపసంహరణ ఉంటుందన్నారు. అక్టోబర్ 4వ తేదీన SRR GOVT కళాశాలలో ఎన్నికలు జరగనున్నాయన్నారు.