హైదరాబాద్: 28°C
తెలంగాణ

కోర్టుకు హాజరైన హరీశ్ రావు

SDPT: మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు గురువారం నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టుకు హాజరయ్యారు. కాంగ్రెస్ నేతలు మహేశ్‌కుమార్ గౌడ్, అద్దంకి దయాకర్‌లపై తాను దాఖలు చేసిన పరువునష్టం కేసులో స్టేట్‌మెంట్ ఇచ్చేందుకు ఆయన న్యాయస్థానానికి వచ్చారు. ఈ కేసుకు సంబంధించి కోర్టు హరీశ్‌రావు వాంగ్మూలాన్ని నమోదు చేయనుంది.