హైదరాబాద్: 28°C
తెలంగాణ

NSSతో సమాజ సేవకు అవకాశం: ప్రొఫెసర్

MBNR: జడ్చర్ల డా. బీ.ఆర్.ఆర్. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో NSS దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ప్రొఫెసర్ ప్రవీణ మాట్లాడుతూ.. ఒక్కసారి వాలంటీర్ అయితే జీవితాంతం వాలంటీరేనన్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో మెలగాలని, మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని సూచించారు. ప్లాస్టిక్‌ను ఇంటి నుంచే తరిమివేయాలని పిలుపునిచ్చారు. మొక్కలు నాటడంతో పాటు AIDSపై అవగాహన కార్యక్రమం చేశారు.