NRPT: మాగనూరు జెడ్పీహెచ్‌ఎస్‌కు సేవాభారతి ఆధ్వర్యంలో ఐదు ల్యాప్‌టాప్‌లు అందించారు. MEO గణేష్‌సింగ్, ప్రధానోపాధ్యాయుడు బాబురెడ్డి సమక్షంలో విద్యార్థులకు పంపిణీ చేశారు. ఆధునిక సాంకేతికతతో విద్యార్థుల నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు ఇవి దోహదపడతాయని తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
తెలంగాణ
జడ్పీ పాఠశాలకు ల్యాప్‌టాప్‌లు అందజేత


