MBNR: ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ కుష్బూ గుప్తా అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయం నుంచి ప్రైమరీ హెల్త్ సెంటర్ల వైద్యాధికారులు, మెడికల్ ఆఫీసర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రైమరీ హెల్త్ సెంటర్లలో అందుబాటులో ఉన్న మానవ వనరులను ఉపయోగించుకోవాలన్నారు.
తెలంగాణ
ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి: కలెక్టర్


