హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఘనంగా 'NSS DAY'కార్యక్రమం

SRD: నారాయణఖేడ్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గురువారం NSS DAY కార్యక్రమాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. ప్రిన్సిపాల్ ఉమామహేశ్వర్ అధ్యక్షత వహించగా, ప్రోగ్రామ్ ఆఫీసర్ ఓంప్రకాష్ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు సేవాభావంతో సమాజ శ్రేయస్సుకు కృషి చేయాలని ప్రిన్సిపాల్ పిలుపునిచ్చారు. ఇందులో అధ్యాపకులు, విద్యార్థులు ఉన్నారు.