హైదరాబాద్: 28°C
తెలంగాణ

పార్టీ బలోపేతానికి పని చేయాలి: MLA

NGKL: అచ్చంపేట మండల, పట్టణ పార్టీ అధ్యక్షులు, డీసీసీ కార్యవర్గ సభ్యులతో MLA చిక్కుడు వంశీకృష్ణ ఈరోజు సమీక్ష సమావేశం నిర్వహించారు. గ్రామాల్లో ప్రజా సమస్యలను గుర్తించి అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని సూచించారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, పార్టీ బలోపేతానికి కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని కోరారు.