హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎంజీయూలో మద్యం మత్తులో డ్రైవ‌ర్ బీభ‌త్సం

NLG: MGUలో విద్యార్థుల భద్రతపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది. గురువారం యూనివర్సిటీలో అంబులెన్స్ డ్రైవర్‌గా పని చేస్తున్న ఓ వ్య‌క్తి మద్యం మత్తులో ట్రాక్టర్ నడిపి విద్యార్థులను ఢీకొట్టాడు. ఈ ఘ‌ట‌న‌లో ఇంటిగ్రేటెడ్ ఐఎంబీఏ రెండో సంవత్సరం చదువుతున్న నితిన్ అనే విద్యార్థికి కుడి కాలు విరిగింది. చికిత్స కోసం అతడిని నల్ల‌గొండ ప్రభుత్వ ఆస్ప‌త్రికి తరలించారు.