SRD: ఇస్నాపూర్ మున్సిపాలిటీ రుద్రారం శ్రీ గణేష్ గడ్డ సిద్ధి గణపతి దేవస్థానంలో వినాయక చవితి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 11వ రోజు సిద్ధి గణపతి వివిధ రకాల పుష్పాలంకరణ, విశేష వర్ణాలతో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం పంచామృత అభిషేకం, హోమం నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని, అనంతరం నిత్య అన్నదానంలో పాల్గొన్నారు.
తెలంగాణ
VIDEO: ఘనంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు


