హైదరాబాద్: 28°C
తెలంగాణ

కాంగ్రెస్ నాయకులకు ఝాన్సీ రాజేందర్ రెడ్డి పరామర్శ

WGL: రాయపర్తి మండలం కొలనపల్లిలో కంటి శస్త్రచికిత్స అనంతరం కాంగ్రెస్ సీనియర్ నాయకులు కృష్ణమాచార్యు విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ క్రమంలో టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ హనుమాండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి గురువారం పరామర్శించారు. అనంతరం సూర్యతండాలో అనారోగ్యంతో ఉన్న తొర్రూరు బ్లాక్ కాంగ్రెస్ నాయకులు హమ్య నాయక్‌ను కలిసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.