BDK: పాల్వంచ మండలం జగన్నాధపురం గ్రామానికి చెందిన కుసా సంపత్ రెడ్డి ఇవాళ అనారోగ్యంతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న శ్యామల గోపాలన్ ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ ఛైర్మన్ ఎన్.సురేష్ రెడ్డి మృతుడి కుటుంబానికి అండగా నిలవాలనే ఉద్దేశంతో దహన సంస్కారాల నిమిత్తం రూ.10,000 ఆర్థిక సహాయాన్ని తక్షణమే అందజేసి మానవత్వం చాటుకున్నారు.
తెలంగాణ
మానవత్వం చాటుకున్న సురేష్ రెడ్డి


