హైదరాబాద్: 28°C
తెలంగాణ

మాతా శిశు సంరక్షణకు పెద్దపీట: కలెక్టర్

ADB: ఆదిలాబాద్‌ రిమ్స్‌ ఆసుపత్రిలో అగ్ని ప్రమాద ఘటన నేపథ్యంలో భద్రతా ప్రమాణాలను పటిష్టం చేస్తున్నట్లు కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. గురువారం రిమ్స్‌ను సందర్శించి ప్రత్యేక వార్డులు, అత్యాధునిక వైద్య సదుపాయాలను పరిశీలించారు. ప్రమాదంలో మృతి చెందిన ఐదుగురు చిన్నారుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా అందజేసినట్లు పేర్కొన్నారు.