హైదరాబాద్: 28°C
తెలంగాణ

మారుతినగర్ మహిళా భవన్‌పై వివాదం

RR: కొత్తపేట డివిజన్ పరిధిలోని మారుతినగర్‌లో మహిళల సంక్షేమం, సామాజిక అవసరాల కోసం ఏర్పాటు చేసిన మహిళా భవన్‌ను పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు కేటాయించడంపై మాజీ కార్పొరేటర్ పవన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. పోలీస్ స్టేషన్ అవసరం ఉన్నప్పటికీ, మహిళా భవన్‌కు బదులుగా ప్రత్యామ్నాయ స్థలాన్ని కేటాయించాలని కోరారు.