హైదరాబాద్: 28°C
తెలంగాణ

'మైనర్ విద్యార్థినిపై లైంగిక దాడి ఆరోపణలు'

SDPT: సిద్దిపేట పట్టణంలోని ఓ ప్రైవేట్‌ పాఠశాలలో చదువుతున్న మైనర్‌ విద్యార్థినిపై అదే పాఠశాల ఉపాధ్యాయుడు లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆరోపిస్తూ USFI సిద్దిపేట జిల్లా కమిటీ నాయకులు గురువారం DEO కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యుడైన ఉపాధ్యాయుడిపై, పాఠశాల యాజమాన్యంపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.