హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: వేతనాలు చెల్లించాలని ధర్నా

GDWL: ప్రభుత్వ పాఠశాలల స్వీపర్లకు రావాల్సిన 3 నెలల బకాయి వేతనాలను తక్షణమే వారి ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో గురువరం గద్వాల కలెక్టరేట్ ఎదుట కార్మికులు ధర్నా చేపట్టారు. వేతనాల చెల్లింపులో నిర్లక్ష్యం వహిస్తున్న డీఈవోపై చర్యలు తీసుకోవాలని నేతలు ఉప్పేర్ నరసింహ, వీవీ నరసింహ కోరారు. అనంతరం అదనపు కలెక్టర్ మధుసూదన్‌కు వినతిపత్రం అందజేశారు.