హైదరాబాద్: 28°C
తెలంగాణ

రూ. 7.20 కోట్లతో రోడ్డు పనులకు శంకుస్థాపన

MDK: అల్లాదుర్గం పోచమ్మ గుడి నుండి జగిర్యాల X రోడ్ వరకు రూ. 7.20 కోట్ల నిధులతో నిర్మించనున్న రహదారి పనులకు వట్‌పల్లి ఏఎంసీ ఛైర్మన్ కొప్పుల లక్ష్మి శేషారెడ్డి గురువారం శంకుస్థాపన చేశారు. ఇందులో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు శేషారెడ్డి, ఏఈ రమేష్, సుభాష్ రావుతో పాటు స్థానిక సర్పంచ్‌లు, కాంగ్రెస్ నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ రోడ్డు నిర్మాణంతో ప్రయాణ ఇబ్బందులు తొలగనున్నాయి.