HYD: సెక్రటేరియట్‌లో ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఫైర్ సేఫ్టీ ప్రమాణాల అమలు, ఫైర్ ఆడిట్లు, గుర్తించిన లోపాలపై చర్చించారు. ఫైర్ సేఫ్టీలో లోపాలు ఉన్న ఆస్పత్రుల్లో తక్షణమే అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
తెలంగాణ
ఆస్పత్రుల ఫైర్ సేఫ్టీపై మంత్రి సమీక్ష


