BHNG: కంచనపల్లి అంగన్‌వాడీ కేంద్రంలో పోషణ మాసం నిర్వహించారు. సర్పంచ్ చేడే అంబేద్కర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గర్భిణులు, బాలింతలు, పిల్లలు పోషకాహారం తీసుకోవాలని, చిరుధాన్యాల్లో అధిక పోషకాలు ఉంటాయని సూచించారు. కార్యక్రమంలో ఐసీడీఎస్, సీడీపీవో, సూపర్‌వైజర్ మదురమ్మ, అంగన్‌వాడీ టీచర్లు, ఆశా కార్యకర్త, తల్లులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
తెలంగాణ
కంచనపల్లిలో పోషణ మాసం


