హైదరాబాద్: 28°C
తెలంగాణ

నిమజ్జన వేళ ట్రాఫిక్‌పై ప్రత్యేక నిఘా

MDCL: మల్కాజిగిరి సీపీ బి. సుమతి ఐపీఎస్ తిరుమలగిరి ట్రాఫిక్ డివిజన్ కార్యాలయాన్ని వార్షికంగా తనిఖీ చేశారు. కార్యాలయ పనితీరు, రికార్డులు, ట్రాఫిక్ నిర్వహణ ఏర్పాట్లను సమీక్షించారు. గణేశ్ నిమజ్జన మార్గాలు, బందోబస్తు, రూట్ బ్లాకేడ్లు, ట్రాఫిక్ నియంత్రణపై అధికారులతో చర్చించారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.