హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఏసీపీ భీమిరెడ్డి ఆస్తులపై ఏసీబీ ఫోకస్

HYD: ఏసీపీ భీమిరెడ్డి ఆస్తుల వ్యవహారంపై ఏసీబీ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఆయనకు సంబంధం ఉన్నట్లు అనుమానిస్తున్న 8 మంది బినామీలను అధికారులు గుర్తించారు. గురువారం హైదరాబాద్‌లోని పుప్పాలగూడలో వారి నివాసాల్లో సోదాలు నిర్వహించారు. బినామీ లావాదేవీల ద్వారా అక్రమ ఆస్తులను ఎలా దాచారనే కోణంలో ఏసీబీ అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు.