హైదరాబాద్: 28°C
తెలంగాణ

కేరెల్లికి చేరుకున్న తీన్మార్ మల్లన్న

VKB: బీసీ రాజ్యాధికార యాత్రలో భాగంగా వికారాబాద్ నుంచి పాదయాత్రగా ధరూర్ మండలం కేరెల్లి గ్రామానికి చేరుకున్న తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు బుధవారం పార్టీ నాయకులు, గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. అనంతరం మహాత్మ జ్యోతిబా పూలే, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.