RR: చర్లపల్లి, బీఎన్ రెడ్డి నగర్ తదితర కాలనీలను 22A నిషేధిత జాబితా నుంచి తొలగించిన నేపథ్యంలో ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి కలెక్టర్ మనూ చౌదరిని కలిశారు. ఆయా ప్రాంతాల్లో ఇంటి నిర్మాణ అనుమతులకు ఎదురవుతున్న ఇబ్బందులను తొలగించాలని కోరారు. సమస్యలను పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కాలనీవాసులు పాల్గొన్నారు.
తెలంగాణ
22A జాబితాపై కలెక్టర్‌కు ఎమ్మెల్యే వినతి


