HYD: ట్యాంక్‌బండ్ వద్ద గణేష్ నిమజ్జనానికి వచ్చిన వాహనంలో KCR పాటలు పెట్టొద్దంటూ ఎస్సై నరేశ్ భక్తులను అడ్డుకున్నారని నిర్వాహకులు ఆరోపించారు. పాటలు పెడితే కేసులు నమోదు చేస్తానంటూ నిర్వాహకుడిని వాహనం నుంచి లాగారని తెలిపారు. వాహనాన్ని సీజ్ చేస్తానంటూ బెదిరించారని ఆరోపించారు.
తెలంగాణ
భక్తులపై ఎస్సై దురుసు ప్రవర్తన


