HYD: నగరంలో ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా ఓజీ కుష్ తీసుకొచ్చి విక్రయిస్తున్న ఇద్దరిని ఎక్సైజ్ స్టేట్ టాస్క్‌ఫోర్స్ అధికారులు అరెస్టు చేశారు. వాసుదేవవర్మ, కుందన్‌రెడ్డి ఇళ్లలో తనిఖీలు నిర్వహించి 60 గ్రాముల ఓజీ కుష్‌తో పాటు 14 ఖరీదైన మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.6.70 లక్షలు ఉంటుందని సీఐ రమేశ్ తెలిపారు.
తెలంగాణ
ఓజీ కుష్ విక్రయిస్తున్న ఇద్దరి అరెస్ట్


