హైదరాబాద్: 28°C
తెలంగాణ

సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్‌..త్వరలోనే ప్రారంభం

MDK: మెదక్ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్‌ను త్వరలో ప్రారంభించనున్నారు. మెదక్ సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ ద్వారా మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాల్లోని సుమారు 11 మండలాల పరిధిలో 395 ప్రభుత్వ పాఠశాలలు, 10 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న 29,183 మంది విద్యార్థులకు ప్రతిరోజూ పోషక విలువలతో కూడిన అల్పాహారం అందించనున్నారు.