హైదరాబాద్: 28°C
తెలంగాణ

కూలిన మహావృక్షం.. మిగిలిన జ్ఞపకాలు

SRPT: మఠంపల్లి మండలం రఘునాధపాలెం గ్రామ శివారులో ఉన్న మర్రిచెట్టు ఎన్నో ఏళ్లుగా గ్రామస్థులకు నీడనిస్తూ తరతరలా జ్ఞాపకాలను ఇస్తుంది. నిన్న రాత్రి కురిసిన ఆకాల వర్షానికి వృక్షం నేలకొరడంతో గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో పొలాలకు వెళ్లే మార్గం మధ్యలో ఉన్న ఈ మర్రిచెట్టు గ్రామస్థులకు విడదీయలేని అనుబంధాన్ని కలిగి ఉందని తెలిపారు.