హైదరాబాద్: 28°C
తెలంగాణ

హెచ్చరిక బోర్డు లేక.. వాహనదారుల ఇబ్బందులు

NRPT: మద్దూరు, కొత్తపల్లి మండలాల పరిధిలో రెండు వరుసల రహదారుల్లో రోడ్డు ఇటీవల పూర్తయింది. ఈ రహదారుల్లో భద్రతకు సంబంధించిన పలు కీలక సూచికలు కనిపించకపోవడంతో వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. రహదారులు నిర్మాణపరంగా పూర్తయినప్పటికీ, ప్రమాదాలను నివారించేందుకు అవసరమైన మలుపుల వద్ద హెచ్చరిక సూచికలు, ప్రమాదకర ప్రాంతాల వద్ద బోర్డులు, కిలోమీటర్ రాళ్లు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.