హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'నీటి నిల్వలను సురక్షితంగా కవర్ చేయాలి'

HYD: సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమంలో అమల అక్కినేని పాల్గొన్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. నిలిచిపోయిన నీరు క్రిములు, కీటకాలు, దోమల వృద్ధికి కారణమవుతుందని తెలిపారు. నీటి నిల్వలను సురక్షితంగా కవర్ చేయాలని, చెత్తను తొలగించాలని కోరారు. నగరాన్ని పరిశుభ్రంగా, ఆరోగ్యంగా ఉంచాలని పిలుపునిచ్చారు.