హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

★ పుంగనూరులో గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో గుంజీల పోటీల్లో పాల్గొన్న భక్తులు
★ కుప్పంలోని హంద్రీనీవా బ్రాంచ్ కెనాల్ సీసీ లైనింగ్ పనుల కోసం రూ.125.65 కోట్లు మంజూరు
★ పలమనేరులో ప్లాస్టిక్ వినియోగానికి ప్రతి ఒక్కరు దూరంగా ఉండాలి: మున్సిపల్ కమిషనర్ లోకేష్ వర్మ
★ జిల్లాలో రాయితీ ధరతో ఆముదం, ఉలవ విత్తనాల పంపిణీ: AO జీడి మురళి