MBNR: హైదరాబాద్‌లోని బుద్ధ భవన్‌లో తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌గా నేరెళ్ల శారద ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లాకు చెందిన తెలంగాణ రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ ఛైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, బి. అనిత మధుసూదన్ రెడ్డి ఆమెను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. మహిళల హక్కులు, భద్రతపై సమర్థవంతంగా పనిచేయాలని ఆకాక్షించారు,
తెలంగాణ
మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌గా నేరెళ్ల శారద


