MNCL: మంచిర్యాల జిల్లాలోని అన్ని మండలాల్లో వీబీజీ రాంజీ పనులను పటిష్టంగా వారు రూపొందించాలని మంచిర్యాల జిల్లా అడిషనల్ కలెక్టర్ చంద్రయ్య సూచించారు. ఇవాళ మధ్యాహ్నం మంచిర్యాల పట్టణంలోని కలెక్టరేట్‌లో వివిధ మండలాల ఎంపీడీవోలు, ఎంపీలు, ఈజీఎస్ ఏపివోలు, తదితరులతో సమావేశం నిర్వహించారు. ప్రతి నిరుపేదకు ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకోవాలని వారిని ఆదేశించారు.
తెలంగాణ
ప్రణాళికలను పటిష్టంగా రూపొందించాలని ఆదేశం


