హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఈ నెల 26 వరకు దోస్త్ ప్రత్యేక అడ్మిషన్లు

ADB: జిల్లా కేంద్రంలోని గిరిజన గురుకుల డిగ్రీ కళాశాలలో మిగిలిన ఖాళీ సీట్ల భర్తీకి ఈ నెల 26 వరకు స్పెషల్ ఫేస్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ ముంతాజ్ బేగం ఇవాళ తెలిపారు. కార్పొరేట్ స్థాయి ఉచిత విద్య, వసతి, భోజన వసతితో పాటు అనుభవజ్ఞులైన అధ్యాపకులతో బోధన ఉంటుందని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు ఈ నంబర్‌ను 9849390495 సంప్రదించాలని సూచించారు.