హైదరాబాద్: 28°C
తెలంగాణ

సీజనల్‌ వ్యాధుల నియంత్రణకు ప్రత్యేక చర్యలు

ములుగు జిల్లాలో సీజనల్‌ వ్యాధుల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు డీఎంహెచ్‌వో డా.గోపాలరావు తెలిపారు. మలేరియా, డెంగీ, చికున్‌గున్యా నివారణకు ర్యాపిడ్‌ రెస్పాన్స్‌ టీమ్‌లు ఏర్పాటు చేశామన్నారు.దోమల నివారణపై అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. కిశోర బాలికలకు ఉచిత హెచ్‌పీవీ టీకాలు, మారుమూల గ్రామాల్లో కంటైనర్‌ వైద్య సేవలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు