NZB: ఇందల్వాయి మండలం సంస్థాన్ సిర్నాపల్లి హైస్కూల్లో ఇవాళ మండల స్థాయి క్రీడా పోటీలను రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి ప్రారంభించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి పాటల పోటీలను కూడా ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ.. క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు విద్యార్థుల ప్రతిభను వెలికితీసేందుకు దోహదపడతాయని అన్నారు.
తెలంగాణ
VIDEO: మండల క్రీడా పోటీలు ప్రారంభించిన ఎమ్మెల్యే


