MBNR: ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు బకాయి ఉన్న 6 డీఏల్లో దసరాలోపు 2, సంక్రాంతికి మరో డీఏ ఇస్తామని ప్రభుత్వం చెప్పడం సరికాదని బీఆర్‌ఎస్ రాష్ట్ర మైనారిటీ నేత మహ్మద్ సాధిఖ్ అన్నారు. ఒకేసారి 3 డీఏలు విడుదల చేసి, మరో డీఏను సంక్రాంతికి ఇవ్వాలని కోరారు. పీఆర్సీ ప్రకటించడంతో పాటు రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ త్వరగా అందించాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
'ఒకేసారి మూడు డీఏలు విడుదల చేయాలి'


