హైదరాబాద్: 28°C
తెలంగాణ

హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ పరువు నష్టం కేసు.. నేడు మ. 3 గం.లకు నాంపల్లి కోర్టుకు హాజరుకానున్న MLA హరీష్ రావు
★ రేపు బడా గణేశుడి నిమజ్జనం.. నగరానికి వచ్చే వాహనాలను తనిఖీ చేస్తున్న పోలీసులు
★ హయత్‌నగర్‌లో కల్తీ అల్లం-వెల్లుల్లి పేస్ట్ తయారీ యూనిట్‌పై M-FAST, SOT అధికారుల తనిఖీలు
★ ఫలక్‌నుమాలో మహిళకు, ఆటో డ్రైవర్ మధ్య రూ. 20 చిల్లర విషయంలో వివాదం.. ఆటో డ్రైవర్ మృతి